*అంతర్వేదిపాలెం గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం:
రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు అంతర్వేదిపాలెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నల్లి త్రిమూర్తులు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్వేదిపాలెం గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో Mpp వీరా మల్లిబాబు, సర్పంచ్ నల్లి లీలావతి సురేంద్ర, రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, తాడి సహదేవ్, జిల్లా ఆర్టిఐ అధ్యక్షులు తోటే జాన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదా రవి రెడ్డి, మోకా సురేష్, గుర్రం జాషువా గార్లు.
స్థానిక గ్రామ నాయకులు: Mptc రత్నం సత్యనారాయణ, Ex Mptc మోకా యేసు రాజు, పంచాయతీ మెంబర్ కమిడి చిట్టిబాబు, సికిలే షైనీ పంచాయతీ మెంబర్, అల్లూరి సుబ్బరాజు, బర్రె వెంకట రాజు, వీర ఎర్రబాబు, దుండి వసంత, నల్లి దేవి, గంట రత్నకుమారి, చొప్పల అబ్రహం, గంటా దానియేలు, నల్లి శామ్యూల్ రాజు, చొప్పల చంద్రశేఖర్, కలిగితి వరహాల రాజు, నల్లి వరప్రసాద్, నల్లి జితేంద్ర రావు గార్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….🙏🏻


