వార్త ముఖ్యాంశాలు
- *విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ చర్యలు తీసుకోవాలి* *ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ ఏదీ?* *జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులకు మరొకసారి టెస్టులు…
*విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ చర్యలు తీసుకోవాలి*
*ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు*
*ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ ఏదీ?*
*జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులకు మరొకసారి టెస్టులు నిర్వహించాలి*
*మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా చాలా ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రమాదాలకు గురవుతున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు మౌనం ఎందుకు :ఎస్ ఎఫ్ ఐ*
*జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు లైసెన్స్ లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారని మండిపాటు*
*తక్షణమే గీతాంజలి స్కూల్ గుర్తింపును రద్దు చేసి, పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ ఎఫ్ ఐ నేతలు డిమాండ్*
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్