పర్యాటకుల తాకిడితో అరకులోయ, డుంబ్రిగుడ మండలాలు కిటకిటలాడాయి. వరుస శెలవులు, వారాంతం కావడంతో రికార్డు స్ధాయిలో పర్యాటకులు సందర్శన ప్రాంతాలను సందర్శించారు. అరకులోయ గిరిజన మ్యూజియంను శని, ఆదివారాలలో సుమారు 14000 మంది, పద్మాపురం బొటానికల్ గార్డెన్ ను 4500 మంది, డుంబ్రిగుడ మండలంలోని అరకు పీనరి నీ 6100 మంది, చాపరాయి జలపాతం ను 6255 మంది పర్యాటకులు సందర్శించినట్లు ఆయా సందర్శనా ప్రాంతాల ఇంఛార్జ్ లు తెలిపారు

రికార్డు స్ధాయిలో సందర్శనా ప్రాంతాలకు పర్యాటకులు