వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ ఎస్ఐ వినోద్ కుమార్ ముస్లిం సోదరులు, సోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
- ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, కరుణ, సోదరభావం, శాంతి, మానవత్వం వంటి గొప్ప విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన ఆకాంక్షించారు.
- పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
చిట్వేల్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ ఎస్ఐ వినోద్ కుమార్ ముస్లిం సోదరులు, సోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, కరుణ, సోదరభావం, శాంతి, మానవత్వం వంటి గొప్ప విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన ఆకాంక్షించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మత సామరస్యం, సోదరభావం మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్ఐ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.