మహానందీశ్వరస్వామి వారి దేవస్థానంలో చైర్మన్ నరాల చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో 2026–27 సాధారణ, అన్నదాన బడ్జెట్లకు ఆమోదం తెలిపారు. అలాగే దేవస్థానం దుకాణాల అద్దె బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మహానంది ఆలయంలో పాలకమండలి కీలక నిర్ణయాలు.. అక్టోబర్ 11 నుంచి దసరా వేడుకలు