బీజేపీ లేబర్ సెల్ జనరల్ సెక్రటరీ సబ్బని రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు లేబర్ సెల్ కన్వినర్ గుమలాపురం సత్యనారాయణ గారి జన్మదిన వేడుక అక్టోబర్ 23 శనివారం జరిగింది.
ఈ సందర్బంగా సేవ సంకల్ప్ అభియాన్ లో భాగంగా గోసేవా జిల్లా అధ్యక్షులు యాకయ్య స్వామికి శాలువాతో సన్మానం.
అంగన్వాడీ ఉపాధ్యాయిని శ్రీమతి ప్రమీలకు సన్మానం.
ఈ కార్యక్రమంలో గుమలాపురం సత్యనారాయణ గారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
అనంతరం దివ్యాంగులకు, వృద్ధులకు ఉచిత పోషకాహర భోజనపొట్లాలు అందచేసినారు.
యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎలక్ట్రికల్ శ్రీనివాస్, VHP రవి, శంకర్, ఇంకా తదితరులు పాల్గొన్నారు.



