బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహా నూతన మండపాన్ని (స్లాబ్) ప్రారంభించిన మద్దిపాటి
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20
నల్లజర్ల,గ్రామ నాయకులు పాతూరి రమేష్ మండప నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించగా, గ్రామ జగజ్జీవన్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయాలు, సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


