Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కరీంనగర్

పోలీసుల సేవలకు సంఘీభావంగా రక్తదానం మానత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీసుల సేవలకు సంఘీభావంగా రక్తదానం మానత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది పోలీసు సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వేములవాడలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఎర్ర రవి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
  • సమాజ రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసుల సేవలను స్మరించుకుంటు రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడందుకు తన వంతు సహకారం అందించారు రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతగా రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా అన్నారు.
  • వృత్తిరిత్యా ఆటో డైవర్ అయినప్పటికీ సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
పోలీసు సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వేములవాడలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఎర్ర రవి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సమాజ రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసుల సేవలను స్మరించుకుంటు రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడందుకు తన వంతు సహకారం అందించారు రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతగా రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా అన్నారు. వృత్తిరిత్యా ఆటో డైవర్ అయినప్పటికీ సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వార్తా మూలాలు

  • Karunakarసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *