పిజిఆర్ఎస్ సమస్యలపై తక్షణ పరిష్కార మార్గం చూపండి…. గడివేముల తాహసిల్దార్. గడివేముల మండల పరిధిలోని గ్రామాల్లోని ప్రజలు “పిజిఆర్ఎస్” లో ఇచ్చిన భూ సమస్యలపై బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు,గ్రామ సర్వేయర్లతో గడివేముల తహసీల్దార్ వెంకటరమణ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పరిధిలో పిజిఆర్ఎస్ లో వచ్చిన భూసమస్యలపై వీఆర్వోలను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ….. మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న విఆర్వోలు,గ్రామ సర్వేయర్లు అందరూ పిజిఆర్ఎస్ లో మండల ప్రజలు అందజేసిన దరఖాస్తులన్నింటిని నిర్ణతయిత గడువులోపు పరిష్కారమార్గం చూపాలని ఆదేశించారు….అనంతరం రైతు సోదరులు మరియు కౌలుదార్లు పంట పొలాల్లో వేసుకున్న పంటలకు భీమా చేసుకునేందుకు రైతన్నలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

“పిజిఆర్ఎస్” సమస్యలపై తక్షణ పరిష్కార మార్గం చూపండి…. గడివేముల తాహసిల్దార్ వెంకటరమణ.