Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పంచాయతీ కార్మికులకు కు భోజనం పంపిణీ చేసిన జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పొదిలి పట్టణంలో పెన్ పవర్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీ కార్మికులకు నిర్వహించే భోజనాలకు జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు ఆర్ధిక సహాయం అందజేశారు.
  • అందులో భాగంగా 61 వ రోజు ఆయిన సోమవారం స్వయంగా వచ్చి వడ్డించారు.
  • సాధారణ భోజనంతో పాటు స్పెషల్ లడ్డు, బూందీ, అరటిపండు, అప్పడం స్వయంగా వచ్చి వడ్డించారు.

పొదిలి పట్టణంలో పెన్ పవర్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీ కార్మికులకు నిర్వహించే భోజనాలకు జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు ఆర్ధిక సహాయం అందజేశారు. అందులో భాగంగా 61 వ రోజు ఆయిన సోమవారం స్వయంగా వచ్చి వడ్డించారు. సాధారణ భోజనంతో పాటు స్పెషల్ లడ్డు, బూందీ, అరటిపండు, అప్పడం స్వయంగా వచ్చి వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరులు , స్నేహితులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *