Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు ఎన్నికల బరిలో నామినేషన్ల వెల్లువ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు ఎన్నికల బరిలో నామినేషన్ల వెల్లువ

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల చివరిరోజు సందడి నెలకొంది.
  • నగర మేయర్‌ స్థానానికి 35 మంది, 72 డివిజన్లకు 663 మంది నామినేషన్లు సమర్పించారు.
  • ఆత్మకూరులో 148 మంది, బుచ్చిరెడ్డిపాళెంలో 130 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

నెల్లూరు జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల చివరిరోజు సందడి నెలకొంది. నగర మేయర్‌ స్థానానికి 35 మంది, 72 డివిజన్లకు 663 మంది నామినేషన్లు సమర్పించారు. ఆత్మకూరులో 148 మంది, బుచ్చిరెడ్డిపాళెంలో 130 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు డివిజన్లకు చివరిరోజే 542 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తరలివచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *