Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

నాలా అనుమతి లేకుండా పట్టా భూమి రిజిస్ట్రేషన్

*బ్రేకింగ్ న్యూస్‌*|*22-ఎసమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి**నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు తీపి కబురు**నాలా రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం**జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ**మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా ఉత్తర్వులు**అర్హత ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు**22-ఎ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో వేగం**ఇప్ప‌టికే ఐదు ఉత్త‌ర్వులు జారీ* *ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, GO 118, GO 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు**GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు ఉన్న 22ఎ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి**కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సి దరఖాస్తుల పరిష్కారానికి ఉత్తర్వులు**తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు కూడా పరిష్కారం**ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం అధికారుల కనీస బాధ్యత: మంత్రి పొంగులేటి**ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి**22-ఎ సమస్యల పరిష్కారంపై నిరంతరం మానిటరింగ్ చేయాలని రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *