*కీ౹౹శే.దేవరకొండ సత్యనారాయణ గారికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*
ది.05/10.
చండ్రగూడెం/ఎన్టీఆర్ జిల్లా – మైలవరం మండల పార్టీ అధ్యక్షులు దేవరకొండ ఆంజనేయులు గారి తండ్రి గారు కీ౹౹శే.దేవరకొండ సత్యనారాయణ గారు ఇటీవల పరమదించారు. ఆయన దశధిన రోజు సందర్భంగా చండ్రగూడెం గ్రామం నందు, అంజినీయలు గారి మ్యాంగో మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు* మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు.

