ఖమ్మం పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సం దర్భముగా ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ 53 వ డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థిని శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్ బిజెపి కమిటీ తాండ్ర వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు


