Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీ కొత్తపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీ కొత్తపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీనిధి హాస్పిటల్స్, అమలాపురం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం టి కొత్తపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.
  • ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీనిధి హాస్పిటల్స్, అమలాపురం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం టి కొత్తపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *