Tuesday, 22 September 2026
  • Home  
  • జాలెం తాతారావుకు భీమ్ రత్న అవార్డు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాలెం తాతారావుకు భీమ్ రత్న అవార్డు

జాలెం తాతారావుకు ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డు ప్రధానం చేసిన దళిత చైతన్య వేదిక ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ రాజోలు ప్రముఖ అంబేడ్కరీయులు, సామాజిక వివాహాల సంధానకర్త జాలెం తాతారావుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డును ప్రదానం చేసింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు అధ్యక్షతన జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కలసి కరాచలనం చేసి, అంబేడ్కర్ అంత్యక్రీయాల్లో పాల్గొన్న జాలెం తాతారావుకు దళిత చైతన్య వేదిక భీమ్ రత్న అవార్డు ప్రదానం చేయ్యడం సముచితమైన విషయమన్నారు. 500 లకు పైగా సామాజిక వివాహాలు చేసి, బీవీ రమణయ్య ఉద్యమ బాటలో ముందుకు సాగిన జాలెం తాతారావు నేటి సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం నాయకులు హర్షధ్వానాలు చేస్తుండగా జై భీమ్ నినాదాలు హోరెత్తుతుండగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు లు భీమ్ రత్న అవార్డును జాలెం తాతారావుకు ప్రదానం చేశారు. మట్టా సురేష్ అవార్డు సత్కారా పత్రాన్ని చదువుతుండగా వేదిక సభ్యులైన చిలకపాటి శ్రీధర్, లిఖితపూడి బుజ్జి, మందపాటి మధు, బొడ్డపల్లి పుల్లయ్య, దీపాటి శివప్రసాద్ మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, కాకర విశ్వనాధం, ఉప్పే జగదీష్ లు శాలువా, పూలమలతో సత్కరించి తలపై నీలి కీర్తి కిరీటాన్ని అలంకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలెం సుబ్బారావు, ఉమాపార్వతీ దంపతులు, జాలెం రాంబాబు, జాలెం భీమారావు, జాలెం సుస్మా, సర్పంచ్ లు జాలెం రమణకుమారి, గెడ్డం వెంకటేశ్వరరావు, బళ్ళ శ్రీనివాస్, తాళ్ళ నాగరాజు, అడబాల తాతకాపు, ఎంపీటీసీల సమైక్య అధ్యక్షులు నెల్లి దుర్గాప్రసాద్ నాయకులు కలిగితి పళ్ళం రాజు, ముకరం హుస్సేన్, విప్పర్తి సాయిబాబు, నీతిపూడి చంద్రరావు, భూపతి వెంకటపతి, చింతా రాజబాబు, గెడ్డం ఫిలిప్ రాజు, కొల్లాబత్తుల అశోక్, గెడ్డం తులసీ భాస్కర్, తోటే ప్రతాప్, నీతిపూడి మహేష్, బత్తుల శ్రీను, కోళ్ళ సురేష్, రాయుడు శ్రీనివాస్, జాలెం రాజేష్,జేటి ఫ్రెండ్స్ సర్కిల్, రాయుడు నాగేశ్వరరావు, కడలి సత్యనారాయణ, మొల్లేటి శ్రీనివాస్, విప్పర్తి గణపతి రావు, మొల్లేటి పార్వతీ, కొల్లాబత్తుల చిన్ని, అనుకుల కుమార్, విజయ కుమారి, బత్తుల వెంకటరమణ, బత్తుల రాంబాబు, పున్నం ప్రసాద్, బళ్ళ రాంబాబు, పొన్నమండ వెంకటేశ్వరరావు, వానరసి ప్రసాద్, కడలి బాబూరావు, తాటికాయల్ ఉదయ్ భాస్కర్, అడబాల అబ్బులు, కల్మి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

జాలెం తాతారావుకు ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డు ప్రధానం చేసిన దళిత చైతన్య వేదిక

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ రాజోలు

ప్రముఖ అంబేడ్కరీయులు, సామాజిక వివాహాల సంధానకర్త జాలెం తాతారావుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డును ప్రదానం చేసింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు అధ్యక్షతన జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కలసి కరాచలనం చేసి, అంబేడ్కర్ అంత్యక్రీయాల్లో పాల్గొన్న జాలెం తాతారావుకు దళిత చైతన్య వేదిక భీమ్ రత్న అవార్డు ప్రదానం చేయ్యడం సముచితమైన విషయమన్నారు. 500 లకు పైగా సామాజిక వివాహాలు చేసి, బీవీ రమణయ్య ఉద్యమ బాటలో ముందుకు సాగిన జాలెం తాతారావు నేటి సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం నాయకులు హర్షధ్వానాలు చేస్తుండగా జై భీమ్ నినాదాలు హోరెత్తుతుండగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు లు భీమ్ రత్న అవార్డును జాలెం తాతారావుకు ప్రదానం చేశారు. మట్టా సురేష్ అవార్డు సత్కారా పత్రాన్ని చదువుతుండగా వేదిక సభ్యులైన చిలకపాటి శ్రీధర్, లిఖితపూడి బుజ్జి, మందపాటి మధు, బొడ్డపల్లి పుల్లయ్య, దీపాటి శివప్రసాద్ మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, కాకర విశ్వనాధం, ఉప్పే జగదీష్ లు శాలువా, పూలమలతో సత్కరించి తలపై నీలి కీర్తి కిరీటాన్ని అలంకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలెం సుబ్బారావు, ఉమాపార్వతీ దంపతులు, జాలెం రాంబాబు, జాలెం భీమారావు, జాలెం సుస్మా, సర్పంచ్ లు జాలెం రమణకుమారి, గెడ్డం వెంకటేశ్వరరావు, బళ్ళ శ్రీనివాస్, తాళ్ళ నాగరాజు, అడబాల తాతకాపు, ఎంపీటీసీల సమైక్య అధ్యక్షులు నెల్లి దుర్గాప్రసాద్ నాయకులు కలిగితి పళ్ళం రాజు, ముకరం హుస్సేన్, విప్పర్తి సాయిబాబు, నీతిపూడి చంద్రరావు, భూపతి వెంకటపతి, చింతా రాజబాబు, గెడ్డం ఫిలిప్ రాజు, కొల్లాబత్తుల అశోక్, గెడ్డం తులసీ భాస్కర్, తోటే ప్రతాప్, నీతిపూడి మహేష్, బత్తుల శ్రీను, కోళ్ళ సురేష్, రాయుడు శ్రీనివాస్, జాలెం రాజేష్,జేటి ఫ్రెండ్స్ సర్కిల్, రాయుడు నాగేశ్వరరావు, కడలి సత్యనారాయణ, మొల్లేటి శ్రీనివాస్, విప్పర్తి గణపతి రావు, మొల్లేటి పార్వతీ, కొల్లాబత్తుల చిన్ని, అనుకుల కుమార్, విజయ కుమారి, బత్తుల వెంకటరమణ, బత్తుల రాంబాబు, పున్నం ప్రసాద్, బళ్ళ రాంబాబు, పొన్నమండ వెంకటేశ్వరరావు, వానరసి ప్రసాద్, కడలి బాబూరావు, తాటికాయల్ ఉదయ్ భాస్కర్, అడబాల అబ్బులు, కల్మి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

24 Comments

  1. tlover tonet

    August 29, 2025

    It is perfect time to make some plans for the future and it’s time to be happy. I have read this post and if I could I desire to suggest you some interesting things or tips. Perhaps you can write next articles referring to this article. I want to read more things about it!

  2. JohnnieMulty

    August 29, 2025

    уничтожение тараканов обработка от тараканов

  3. KeithBup

    August 29, 2025

    https://tbank.ru/baf/AlFidK119eb Выбирайте продукт от T-Банка и получайте бонусы.

  4. Jamessug

    August 29, 2025

    https://ccnc.com ccnc

  5. MichaelTiEta

    August 29, 2025

    Официальный сайт BlackSprut

    blsb at

  6. SALMO_BESTWhind

    August 29, 2025

    Купить аэраторы для пруда, водоема по низкой цене у производителя Салмо Favicon http://www.salmo.ru Купить аэраторы для пруда, водоема по низкой цене у производителя Салмо Официальный сайт Салмо – производителя аэраторов для рыбы в прудах, садках, узв: погружные, автономные, дисковые, донные ветровые, на солнечных батареях.

  7. MatthewTal

    August 29, 2025

    Комбо дня Загадка дня

  8. IHTIONIK_THE_BESTLOF

    August 29, 2025

    https://ihtionik.ru/katalog/aeratory/

  9. WalterExaft

    August 29, 2025

    domains

  10. Michaellow

    August 29, 2025

    hq porno

  11. JessieEnast

    August 29, 2025

    скачать sda Любые коммерческие операции в системе требуют подтверждения, поэтому мы рекомендуем скачать Steam Authenticator для ПК прямо сегодня. Утилита Steam Desktop Authenticator идеально подходит для ведения безопасной торговли и защиты баланса. Чтобы получить актуальную сборку программы, используйте поисковую фразу download sda steam на проверенном сайте.

  12. WillardMamma

    August 29, 2025

    download sda Отличная оптимизация и скорость работы делают Steam Desktop Authenticator незаменимым инструментом для каждого активного геймера. Вы можете скачать sda steam, чтобы моментально одобрять лоты на маркете без каких-либо задержек и подвисаний. Приложение обладает тем же уровнем криптографии, что и мобильное приложение, поэтому скачать Steam Guard Mobile Authenticator теперь можно по желанию.

  13. CharlesFic

    August 29, 2025

    Аренда машин в Краснодаре Надежная аренда машин Краснодар избавит вас от необходимости переплачивать за услуги местных транспортных компаний. Мы рады предложить вам прокат авто в Краснодаре на любые сроки — от суток до нескольких месяцев. Помните, что мы профессионально занимаемся арендой авто в Краснодаре без залога и ограничения по пробегу с подачей в аэропорт и жд вокзал.

  14. WillardMamma

    August 29, 2025

    скачать steam desktop authenticator Безопасность личных данных и скинов превыше всего, поэтому важно вовремя скачать Steam Authenticator на надежное устройство. Многие игроки выбирают компьютерный клиент, для чего достаточно скачать sda и привязать к нему свои учетные записи. Программа функционирует автономно, избавляя вас от необходимости искать смартфон каждый раз при вводе пароля.

  15. ThomasHoump

    August 29, 2025

    скачать steam guard authenticator Повысьте уровень безопасности своей учетной записи и поспешите скачать Steam Guard Authenticator для автоматического контроля авторизаций. Программа Steam Desktop Authenticator избавит вас от рутины с мобильными телефонами и сэкономит массу времени. Для установки оригинального приложения введите в поисковую строку download sda steam и запустите инсталлятор.

  16. Josepharemo

    August 29, 2025

    https://kwork.ru/user/ artemseomaster

  17. MichaelCop

    August 29, 2025

    скачать sda Если вам неудобно использовать мобильный телефон для подтверждения входа, рекомендуем скачать sda steam на ваш персональный компьютер. Утилита генерирует одноразовые коды авторизации в реальном времени, выполняя те же функции, что и оригинальный Steam Mobile Authenticator. Для быстрой установки софта введите в поисковой строке download sda steam и настройте двухфакторную аутентификацию за пару минут.

  18. Jamestruff

    August 29, 2025

    скачать steam guard authenticator Повысьте уровень безопасности своей учетной записи и поспешите скачать Steam Guard Authenticator для автоматического контроля авторизаций. Программа Steam Desktop Authenticator избавит вас от рутины с мобильными телефонами и сэкономит массу времени. Для установки оригинального приложения введите в поисковую строку download sda steam и запустите инсталлятор.

  19. Brucefoupt

    August 29, 2025

    https://doskazaymov.kz/ Если нужно кредит с просрочками при долговой нагрузке, Doskazaymov помогает сравнить варианты

  20. MichaelTiEta

    August 29, 2025

    Официальный сайт BlackSprut

    blsb at

  21. Kevindob

    August 29, 2025

    Everything for Minecraft https://topminecraftworldseeds.com in one place: mods, skins, maps, texture packs, and the best seeds for survival, creativity, and adventure. Collections of popular add-ons, installation instructions, updates, and secure downloads for different versions of the game.

  22. arenda avto phuket 617

    August 29, 2025

    аренда авто пхукет аренда авто на пхукет

  23. ArturoDuect

    August 29, 2025

    Warm coffee smells https://karfaoqer.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.