కొత్తపేట: కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు బండారు సంజీవ్ పుట్టినరోజును పురస్కరించుకుని కొత్తపేట కళాశాలలో ముందస్తుగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, యువత ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
కొత్తపేటలో బండారు సంజీవ్ పుట్టినరోజు వేడుకలు