భద్రాద్రికొత్తగూడెం జిల్లా :ఆగష్టు 13:(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిటీ లో ట్రాఫిక్ పోలీస్ లు పాత bike ల మీద కూడా కొత్త ఇ చలాన్ ల మోత మొగిస్తున్నారు.రోజు కూలి పనులకి వెళ్లే పేదలకే పాత బైక్ లే ఆధారం, కానీ ఇప్పుడు అదే బైక్ మీద ఇ చలాన్ లు వేయటంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ లో తిరిగే బైక్ లని సందుల్లో కూడా చెక్ పోస్ట్ లు పెట్టి హెల్మెట్ లేదు,ఇన్సూరెన్స్ ఎక్సపైర్డ్ అయ్యింది,పైక్ లేదు అంటూ ఒక్కొక్కరికి 1000నుండి 3000వరకు చలాన్ లు వేస్తున్నారు. 10నుండి 15సంవత్సరాల బైక్ లకి డాకుమెంట్స్ రెన్యువల్ చేయించుకోవటం చాలా ఇబ్బందిగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని వేలకి వేలు చలన్లు వేయటం సరికాదని భాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూల్స్ పాటించటం మంచిదే కానీ పేదలకి వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.
కొత్తగూడెంలో ఈ -చలాన్ ల మోత
భద్రాద్రికొత్తగూడెం జిల్లా :ఆగష్టు 13:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిటీ లో ట్రాఫిక్ పోలీస్ లు పాత bike ల మీద కూడా కొత్త ఇ చలాన్ ల మోత మొగిస్తున్నారు.రోజు కూలి పనులకి వెళ్లే పేదలకే పాత బైక్ లే ఆధారం, కానీ ఇప్పుడు అదే బైక్ మీద ఇ చలాన్ లు వేయటంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ లో తిరిగే బైక్ లని సందుల్లో కూడా చెక్ పోస్ట్ లు పెట్టి హెల్మెట్ లేదు,ఇన్సూరెన్స్ ఎక్సపైర్డ్ అయ్యింది,పైక్ లేదు అంటూ ఒక్కొక్కరికి 1000నుండి 3000వరకు చలాన్ లు వేస్తున్నారు. 10నుండి 15సంవత్సరాల బైక్ లకి డాకుమెంట్స్ రెన్యువల్ చేయించుకోవటం చాలా ఇబ్బందిగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని వేలకి వేలు చలన్లు వేయటం సరికాదని భాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూల్స్ పాటించటం మంచిదే కానీ పేదలకి వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.

