కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 9:(పున్నమి ప్రతినిధి )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రధాన పండుగ కావటంతో ఆషాడ మాసం లో మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తారుకొత్త కుండలో అన్నం, పాలు బెల్లం నెయ్యి మరియు పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరిస్తారు.మేల తాళాలు పోతురాజు నృత్యాలు చేస్తారు.అమ్మవారి ఆశీస్సులతో ఊరంతా సుఖ సంతోషాలతో, వర్షాలు పడాలని కోరుకుంటారు.ఈ పండుగ గ్రామ దేవతల భక్తి, సంప్రదాయాలకి ప్రతీక.

కొత్తగూడెం లో బోనాల జాతర
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 9:(పున్నమి ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రధాన పండుగ కావటంతో ఆషాడ మాసం లో మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తారుకొత్త కుండలో అన్నం, పాలు బెల్లం నెయ్యి మరియు పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరిస్తారు.మేల తాళాలు పోతురాజు నృత్యాలు చేస్తారు.అమ్మవారి ఆశీస్సులతో ఊరంతా సుఖ సంతోషాలతో, వర్షాలు పడాలని కోరుకుంటారు.ఈ పండుగ గ్రామ దేవతల భక్తి, సంప్రదాయాలకి ప్రతీక.

