రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తడగొండ గ్రామానికి చెందిన సార్ల అర్జున్ అనే వ్యక్తి తన తండ్రి కనకయ్య, అక్క రాజేశ్వరి పై సెప్టెంబర్ 1 వ తేదీ రాత్రి 9 గంటలకు దాడి చేశాడు. రాజేశ్వరిని కర్రతో కొట్టడంతో, ఆమె ఎడమ చేతికి తీవ్ర గాయమైంది బాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బోయినిపల్లి ఎస్ఐ రమాకాంత్ నిందితుడిని, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జ్యూడిషియల్ రిమాండ్ విధించింది

కుటుంబ సభ్యులపై దాడి కేసులో వ్యక్తికి రిమాండ్
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తడగొండ గ్రామానికి చెందిన సార్ల అర్జున్ అనే వ్యక్తి తన తండ్రి కనకయ్య, అక్క రాజేశ్వరి పై సెప్టెంబర్ 1 వ తేదీ రాత్రి 9 గంటలకు దాడి చేశాడు. రాజేశ్వరిని కర్రతో కొట్టడంతో, ఆమె ఎడమ చేతికి తీవ్ర గాయమైంది బాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బోయినిపల్లి ఎస్ఐ రమాకాంత్ నిందితుడిని, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జ్యూడిషియల్ రిమాండ్ విధించింది

