కార్యకర్తను పరామర్శించిన
శాఖమూరి హరిబాబు నర్సంపేట AMC వైస్ చైర్మన్ మరియు ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. వల్లే శ్రీనివాస్ యాదవ్ PACS చైర్మన్ ఖానాపురంమరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి.ఖానాపురం మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన్యపు సాంబశివరావుఈరోజు ఉదయం NH 365 హైవే రోడ్డుపై బైకు ప్రమాదానికి గురైచికిత్స పొందుతున్న సాంబ శివరావు గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునిమనోధైర్యాన్నికల్పించినారు.ఈకార్యక్రమంలో
సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్, సొసైటీ డైరెక్టర్ దేవినేని వేణుగోపాల్ రావు, ఖానాపురం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ చలిగంటి మల్లికార్జున్, వార్డు సభ్యులు హరిలాల్, కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు ఉపసర్పంచ్ అరె సంపత్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్కే కమలుద్దీన్, నునావత్ మోహన్ నాయక్, సీనియర్ నాయకులు మరి ప్రభాకర్, వెంకన్న సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
