Tuesday, 2 June 2026
  • Home  
  • కర్ణాటక కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. చర్చలు మరోరోజుకు వాయిదా
- News

కర్ణాటక కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. చర్చలు మరోరోజుకు వాయిదా

కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం బుధవారం జరగనున్నప్పటికీ, మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో చర్చలు మరో రోజుకు వెళ్లాయి. మంత్రి పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. ఉప ముఖ్యమంత్రుల నియామకం, సమన్వయ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అసంతృప్తులను నియంత్రించేందుకు కొన్ని మంత్రి పదవులను ఖాళీగా ఉంచే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.