Thursday, 3 September 2026
  • Home  
  • ఎస్‌ఐఆర్‌కు పార్టీల సహకారం అవసరం : వై.ఓ. నందన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్‌ఐఆర్‌కు పార్టీల సహకారం అవసరం : వై.ఓ. నందన్

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర నియోజకవర్గం-117లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండో దశకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ. నందన్ తెలిపారు. కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో అర్హులైన ఓటర్ల గుర్తింపు, ధృవీకరణ పత్రాల స్వీకరణ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల్లేని తుది జాబితా రూపకల్పనపై వివరించారు. సమావేశంలో జనసేన శ్రీకాంత్, కిషోర్, టీడీపీ అజయ్ కుమార్, కాంగ్రెస్ సంజయ్ కుమార్, బీజేపీ హర్షవర్ధన్, వైఎస్సార్‌సీపీ కోటేశ్వర రెడ్డి, ఏఈఆర్‌ఓ రఘునాథ రావు, డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్, ఏసీపీ వేణు, నగరపాలక సంస్థ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.