Tuesday, 16 June 2026
  • Home  
  • *అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు*
- అమరావతి

*అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు*

*అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు* రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెల 26తో ముగియను న్నందున 27వ తేదీ నుంచి మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

*అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు*

రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెల 26తో ముగియను న్నందున 27వ తేదీ నుంచి మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.