Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ-3 కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా రామాపురం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు.
  • పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ-3 కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామాపురం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పల్లెల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కార్యక్రమంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *