Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

ఢిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఢిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • ఢిల్లీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది.
  • ఇంటింటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది వివరాలు సేకరించనున్నారు.
  • నివాసం కోల్పోయిన వారిని కూడా జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు

ఢిల్లీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది వివరాలు సేకరించనున్నారు. నివాసం కోల్పోయిన వారిని కూడా జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *