Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

వేముల ఎంపీపీకి ప్రత్యేక అధికారి నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వేముల ఎంపీపీకి ప్రత్యేక అధికారి నియామకం

పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 26:
వేముల మండలం: మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికైన సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం 2026 సెప్టెంబర్ 23తో ముగిసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ ఏ.టి. శ్రీనివాసులును వేముల మండల ప్రజా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ పాలనకు సంబంధించిన అధికారిక కార్యకలాపాలను ఇకపై ప్రత్యేక అధికారి పర్యవేక్షించనున్నారు.

వేముల ఎంపీపీకి ప్రత్యేక అధికారి నియామకం

వేముల ఎంపీపీకి ప్రత్యేక అధికారి నియామకం

వేముల ఎంపీపీకి ప్రత్యేక అధికారి నియామకం

వేముల ఎంపీపీకి ప్రత్యేక అధికారి నియామకం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *