Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

టైమ్ మ్యాగజైన్ జాబితాలో స్మృతి మంధానా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టైమ్ మ్యాగజైన్ జాబితాలో స్మృతి మంధానా

వార్త ముఖ్యాంశాలు

  • భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన “100 Most Influential People in Sports 2026” జాబితాలో చోటు దక్కించుకుంది.
  • ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన “100 Most Influential People in Sports 2026” జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *