Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్లలో ఎదుర్కొంటున్న ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న LSS బస్సును
తొలగించడంతో ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు విద్యార్థులు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు. కాగా దీనితోపాటు ఇతర బస్సుల ద్వారా ప్రయాణించుటకు బస్సు రద్దీగా ఉండటంతో ఫుట్ పాత్ మీద ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది .ఈ బస్సు చేజర్లలో ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై నెల్లూరులో 9:45 కి చేరుకుంటుంది. కావున ఈ బస్సును మరల తిరిగి అదే సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు

చేజర్లలో ఎదుర్కొంటున్న ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

చేజర్లలో ఎదుర్కొంటున్న ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *