Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది.
  • 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది.
  • పోలియో రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. పోలియో రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు సమీపంలోని పోలియో కేంద్రాలకు తమ చిన్నారులను తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రతి చిన్నారి ఆరోగ్య రక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *