Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రేపు విశాఖపట్నం కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు విశాఖపట్నం కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

వార్త ముఖ్యాంశాలు

  • భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు విజయనగరం జిల్లాలో గల మెంటాడ మండలం కుంటినవలస లో నూతనంగా ఏర్పాటైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం) ప్రధమ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు విశాఖలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో…

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు విజయనగరం జిల్లాలో గల మెంటాడ మండలం కుంటినవలస లో నూతనంగా ఏర్పాటైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం) ప్రధమ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు విశాఖలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో రాష్ట్రపతి తో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *