Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీకాకుళం

పంజాబ్‌లో జాతీయ తైక్వాండో క్యాడెట్ పోటీలు — ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ప్లేయర్స్ ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పంజాబ్‌లో జాతీయ తైక్వాండో క్యాడెట్ పోటీలు — ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ప్లేయర్స్ ఎంపిక
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 33;

వార్త ముఖ్యాంశాలు

  • పంజాబ్‌లో నిర్వహిస్తున్న జాతీయ తైక్వాండో నేషనల్ క్యాడెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ప్రతిభావంతులైన ప్లేయర్లు ఎంపికయ్యారు.
  • రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ లోహిత్, రోహిత్, జోషిత తదితర క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు వెళ్తున్నారు.
  • ప్లేయర్స్‌తో పాటు కోచ్ గౌతం, హరి, తైక్వాండో శ్రీను సహా శిక్షణ బృందం కూడా ఈ జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్నారు.

పంజాబ్‌లో నిర్వహిస్తున్న జాతీయ తైక్వాండో నేషనల్ క్యాడెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ప్రతిభావంతులైన ప్లేయర్లు ఎంపికయ్యారు. రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ లోహిత్, రోహిత్, జోషిత తదితర క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు వెళ్తున్నారు.

ప్లేయర్స్‌తో పాటు కోచ్ గౌతం, హరి, తైక్వాండో శ్రీను సహా శిక్షణ బృందం కూడా ఈ జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్నారు.

ఈ సందర్భంగా, పోటీలకు వెళ్తున్న మొత్తం ప్లేయర్స్‌కు అవసరమైన టీ-షర్ట్స్‌ను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన పొట్నూరు గిరీష్, తన మిత్రులు, భవానీ, హర్ష, నీహాల్ ఉచితంగా దానం చేయడం విశేషం. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చేసిన ఈ సేవకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *