Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్ ఎంతంటే…..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్ ఎంతంటే…..

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ టెండర్ కోటి 81 లక్షల రూపాయలు పలికింది.
  • గత ఏడాది కాంట్రాక్టర్ శివకుమార్ ఈ సంవత్సరం కూడా టెండర్ లెక్కించుకున్నారు టెండర్ డబ్బులతో పాటు జీఎస్టీ కలిపి సుమారు రెండు కోట్ల 18 లక్షలు మున్సిపాలిటీకి ఐదు రోజుల లోపల చెల్లించాల్సి ఉంది 45 రోజులపాటు మున్సిపల్ మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ టెండర్ కోటి 81 లక్షల రూపాయలు పలికింది. గత ఏడాది కాంట్రాక్టర్ శివకుమార్ ఈ సంవత్సరం కూడా టెండర్ లెక్కించుకున్నారు టెండర్ డబ్బులతో పాటు జీఎస్టీ కలిపి సుమారు రెండు కోట్ల 18 లక్షలు మున్సిపాలిటీకి ఐదు రోజుల లోపల చెల్లించాల్సి ఉంది 45 రోజులపాటు మున్సిపల్ మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *