Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

HAPPY WELLNESS CENTER వారి ఉచిత సేవలు…….FETE 2025. SDMSM K.. VJA…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
HAPPY WELLNESS CENTER వారి ఉచిత సేవలు…….FETE 2025. SDMSM K.. VJA…

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన FETE 2K25 లో స్టాల్ నెంబర్ 17 నందు వెల్నెస్ సెంటర్ వారు ఉచిత సేవలను అందించారు.
  • కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు స్టాల్ ని ప్రారంభించగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ విద్యార్థులు సుమారు 60 మంది వీరి సేవలను వినియోగించుకున్నారు.....
  • కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఫెట్లో అన్వయించడానికి వచ్చిన వారు హ్యాపీ వెల్నెస్ సెంటర్ వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన
FETE 2K25 లో స్టాల్ నెంబర్ 17 నందు వెల్నెస్ సెంటర్ వారు ఉచిత సేవలను అందించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు స్టాల్ ని ప్రారంభించగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ విద్యార్థులు సుమారు 60 మంది వీరి సేవలను వినియోగించుకున్నారు…..
కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఫెట్లో అన్వయించడానికి వచ్చిన వారు హ్యాపీ వెల్నెస్ సెంటర్ వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో హ్యాపీవెల్నెస్ సెంటర్ వారు
పి. రాము , సింతియా రాజు, ఫణి కుమారి, రావి పూర్ణ ,గీత ,దుర్గా, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ట్యూటర్ వార్డ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఐ మంజుల, రాధిక పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *