Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

జూదం గుత్తురట్టు 6.76 లక్షల రూపాయలు సీజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జూదం గుత్తురట్టు 6.76 లక్షల రూపాయలు సీజ్

వార్త ముఖ్యాంశాలు

  • ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో సోనూర్లి లో విన్నర్ సోషల్ క్లబ్ పై పోలిస్ లు దాడి చేశారు.సెప్టెంబర్ 20 న asp సుశాంత్ ఆధ్వర్యంలో తనిఖీలు చెప్పటి 39 మంది జూదరులు క్లబ్ మేనేజర్ లను అదుపులోకి తీసుకున్నారు.
  • వారి నుండి నగదు ప్లాస్టిక్ కైన్స్ మరియు నగదు లెక్కించె యాత్రం ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు

ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో సోనూర్లి లో విన్నర్ సోషల్ క్లబ్ పై పోలిస్ లు దాడి చేశారు.సెప్టెంబర్ 20 న asp సుశాంత్ ఆధ్వర్యంలో తనిఖీలు చెప్పటి 39 మంది జూదరులు క్లబ్ మేనేజర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి నగదు ప్లాస్టిక్ కైన్స్ మరియు నగదు లెక్కించె యాత్రం ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *