Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

NTR భరోసా పెన్షన్ల పంపిణీ లో పాల్గొన్న 75 వ వార్డు మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
NTR భరోసా పెన్షన్ల పంపిణీ లో పాల్గొన్న 75 వ వార్డు మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక,(పున్నమి ప్రతినిధి),అక్టోబర్ 02 కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంటి పెద్ద కొడుకు లాగా ప్రతి నెల ఒకటో తేదీన తెల్లవారు ఝామున ఇంటివద్దకే పెన్షన్ అందిస్తుంది అని, రాష్ట్ర అభివృద్ధి - ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప…
  • యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని ఈ రోజు 75 వ వార్డు లో జరిగిన NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమములో పాల్గొన్న 75 వ వార్డు మాజీ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు…
  • ఇంకా ఈ రెండు నెలలలో అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు పులి వెంకట రమణారెడ్డి,ములకలపల్లి పెంటయ్య, పెద్దాడ సోము నాయుడు సుదమల్ల ప్రసాద్, గంట్యాడ కుమార్, రాజు భాయ్, బస అప్పల రెడ్డి,దొమ్మేటి సోము నాయుడు, అప్పన్న…

గాజువాక,(పున్నమి ప్రతినిధి),అక్టోబర్ 02

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంటి పెద్ద కొడుకు లాగా ప్రతి నెల ఒకటో తేదీన తెల్లవారు ఝామున ఇంటివద్దకే పెన్షన్ అందిస్తుంది అని, రాష్ట్ర అభివృద్ధి – ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ . యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని ఈ రోజు 75 వ వార్డు లో జరిగిన NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమములో పాల్గొన్న 75 వ వార్డు మాజీ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు పులి లక్ష్మిబాయి వెంకట రమణారెడ్డి అన్నారు. ఇంకా ఈ రెండు నెలలలో అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు పులి వెంకట రమణారెడ్డి,ములకలపల్లి పెంటయ్య, పెద్దాడ సోము నాయుడు సుదమల్ల ప్రసాద్, గంట్యాడ కుమార్, రాజు భాయ్, బస అప్పల రెడ్డి,దొమ్మేటి సోము నాయుడు, అప్పన్న రెడ్డి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *