Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

బిర్యానీలో ఈగ | క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిర్యానీలో ఈగ | క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా

వార్త ముఖ్యాంశాలు

  • ఢిల్లీ: అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ వచ్చింది.
  • ప్రయాణికుడి ఫిర్యాదుతో రైలు సిబ్బంది క్షమాపణలు చెప్పి, ప్రత్యామ్నాయ భోజనం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు.
  • ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రయాణికులకు భోజనాలు సరఫరా చేసిన 'అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యా రూ.

ఢిల్లీ: అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ వచ్చింది. ప్రయాణికుడి ఫిర్యాదుతో రైలు సిబ్బంది క్షమాపణలు చెప్పి, ప్రత్యామ్నాయ భోజనం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రయాణికులకు భోజనాలు సరఫరా చేసిన ‘అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యా రూ. లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *