Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ఎఫ్ సి సి ప్రోడక్ట్ పై అవగాహన శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎఫ్ సి సి ప్రోడక్ట్ వాళ్ళు అనగా ఫెవికాల్ కంపెనీ అందులో వచ్చే కొత్త ప్రోడక్ట్ని వివిధ కార్పెంటర్ వృత్తుల వారు ఎలా వినియోగించుకోవాలని దానిపై ప్రత్యేకించి నిన్న సాయంత్రం 8 గంటలకు శ్రీ బాలాజీ ధాబాలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు దీనివల్ల కార్పెంటర్ వృత్తిలో…

ఎఫ్ సి సి ప్రోడక్ట్ వాళ్ళు అనగా ఫెవికాల్ కంపెనీ అందులో వచ్చే కొత్త ప్రోడక్ట్ని వివిధ కార్పెంటర్ వృత్తుల వారు ఎలా వినియోగించుకోవాలని దానిపై ప్రత్యేకించి నిన్న సాయంత్రం 8 గంటలకు శ్రీ బాలాజీ ధాబాలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు దీనివల్ల కార్పెంటర్ వృత్తిలో వినియోగించవలసిన ఫెవికాల్ యొక్క ప్రోడక్ట్ లో నూతనంగా ఏర్పడటంతో అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో వస్తున్నట్లు ఉత్పత్తులను ఎలా వాడాలి వాటి యొక్క వినియోగం దాని యొక్క సామర్ధ్యాలపై అవగాహన కల్పించ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కార్పెంటర్ వృత్తుల్లో ఉన్నవాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *