Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

గుండెపోటుతో పొలంలో రైతు మృతి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుండెపోటుతో పొలంలో రైతు మృతి.
Oplus_0

వార్త ముఖ్యాంశాలు

  • బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారి పల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డి తమ వ్యవసాయ పొలంలో నారుమడికి తయారు చేసుకునేందుకు వెళ్లిన రైతు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నాడు.
  • అటువైపు పశువులను మేపుకొనేందుకు వెలుతున్నటువంటి మహిళా చూసి గ్రామస్తులకు తెలపడం జరిగింది.
  • గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన రామిరెడ్డిని తమ నివాస గృహానికి తీసుకువెళ్లారు.

బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారి పల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డి తమ వ్యవసాయ పొలంలో నారుమడికి తయారు చేసుకునేందుకు వెళ్లిన రైతు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నాడు. అటువైపు పశువులను మేపుకొనేందుకు వెలుతున్నటువంటి మహిళా చూసి గ్రామస్తులకు తెలపడం జరిగింది. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన రామిరెడ్డిని తమ నివాస గృహానికి తీసుకువెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *