Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఘనపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఘనపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • ​స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌లో రూ.కోటి నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు పాఠశాలలో వంట గదిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.
  • అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
  • రూ.1,600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.

​స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌లో రూ.కోటి నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు పాఠశాలలో వంట గదిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రూ.1,600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *