వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేటలో ‘స్వర్ణాంధ్ర 2047’ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై ఎమ్మెల్యే డా.
- నెలవల విజయశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- శేషసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆర్డీవో, డీఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేటలో ‘స్వర్ణాంధ్ర 2047’ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శేషసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆర్డీవో, డీఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంతిభద్రతలు, భూ సమస్యలు-రీ-సర్వే, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.