News
ఆత్మకూరులో మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలునాలుగు రోజుల్లో లీటరుకు రూ.4.24 పెంపు.. వాహనదారుల్లో ఆందోళన
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి) ఆత్మకూరులో పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ వాహనదారులకు భారంగా మారుతున్నాయి. నాలుగు రోజుల క్రితం లీటరు పెట్రోల్ ధర ₹110.34 ఉండగా, అనంతరం ₹113.56కు పెంచారు. తాజాగా…