ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సంప్రదాయ కళలు, గ్రామీణ సంస్కృతి, ప్రకృతి అందాలను పర్యాటకులకు పరిచయం చేయనున్నారు. హోమ్ స్టేలు, స్థానిక…