తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన భజన కార్యక్రమం లో పాల్గొనుటకు వెళ్తున్న. బుధరావుపేట భక్తి బృందం..
ఖానాపురం పున్నమి ప్రతినిధి.. ఖానాపురం మండలం బుధరావుపేట నెంబర్ -1 లీడర్ కర్ర పిచ్చిరెడ్డి తో తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన భజన కార్యక్రమం లో పాల్గొనుటకు వెళుతున్న బృందం ఈ బృందంలో…