దుర్గ భవాని యూత్ ఆధ్వర్యంలో ఒక క్వింటా బియ్యం ఆర్థిక సాయం అందజేత..
ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో.ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన బత్తిని శ్రీను కుటుంబానికి దుర్గ భవాని యూత్ ఆధ్వర్యంలో ఒక క్వింటా బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో…