సీఎం రిలీఫ్ పాండ్ చెక్కును బాధితులకు అందచేసిన రంగాపురం గ్రామ సర్పంచ్ పిండి అనూష కుమార్.
రంగాపురం గ్రామానికి చెందిన వెలుపుల సారయ్య గారికి. గౌరవ నీయులైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో ,ముఖ్యమంత్రి సహాయనిధి చేక్కును అందజేసిన గ్రామ సర్పంచ్ పిండి అనుష కుమార్.ఈ…