సిద్ధిపేట
సిద్దిపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
సిద్దిపేట జిల్లాలో అక్బర్ పేట భూంపల్లి మండలం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులు తాము పండించిన ఆరు కాలాల వర్షం తడిసి ముద్ద అవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు…