మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు: డిమాండ్‌కు బహుజన సంఘాల మద్దతు
హైదరాబాద్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వివిధ…