విజయ ఆయిల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలి: తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు.. రంగారెడ్డి జిల్లా: విజయ ఆయిల్‌ను తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించి, జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…