భారీ వర్షాలతో నిండుకుండల్లా సాగునీటి ప్రాజెక్టులు 5.09 లక్షల ఎకరాల రైతుల్లో ఆనందం.. సాగు, తాగునీటి అవసరాలకు ఊరట
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఖమ్మం జిల్లా రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం 22 అడుగులకు, వైరా రిజర్వాయర్లో 19.5 అడుగులకు…